మొక్కలు నాటిన డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు

130
dmho

తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని తాను మొక్కలు నాటానని వెల్లడించారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. జి శ్రీనివాస రావు.