తెలంగాణ…. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ లిస్ట్ ఇదే..!

318
coronavirus
- Advertisement -

తెలంగాణలో 11 జిల్లాలను కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రంలో ఉన్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వివరాలను ప్రకటించింది కేంద్రం.

రెడ్‌ జోన్‌ జిల్లాల వివరాలు..

మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల వివరాలు..

నిజామాబాద్‌, గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల,

గ్రీన్‌జోన్‌ జిల్లాల వివరాలు..

పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి జిల్లాలను గ్రీన్‌జోన్‌లుగా ప్రకటించారు.

- Advertisement -