తెలంగాణ కరోనా అప్‌డేట్…

121
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 394 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 5388 యాక్టివ్ కేసులుండగా 2,80,505 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మొత్తం 1549 మంది మృతి చెందారు.

- Advertisement -