తెలంగాణ కరోనా అప్‌డేట్…

130
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 66 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,66,042కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,886 యాక్టివ్ కేసులుండగా 2,53,715 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల ఖ్య 1441కి చేరాయి.

- Advertisement -