దేశంలో 24 గంటల్లో 44,376 కరోనా కేసులు

91
corona

దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 44,376 కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదుకాగా 481 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 92,22,217కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులుండగా 86,42,771 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 1,34,699 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 37,816మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.