తెలంగాణ కరోనా అప్‌డేట్..

38
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 71 వేలకు చేరాయి. గత 24 గంటల్లో 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,492కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 8,999 యాక్టివ్ కేసులుండగా 2,61,028 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1465 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 56,05,306 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.