తెలంగాణ కరోనా అప్‌డేట్..

139
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 70 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,69,816 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణలో 10022 యాక్టివ్ కేసులుండగా 2,58,336 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1458 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 1058 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -