తెలంగాణ కరోనా అప్‌డేట్…

37
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 69 వేలు దాటాయి. గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదుకాగా నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,69,223కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 10,490 యాక్టివ్ కేసులుండగా 2,57,278 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1455 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 948 మంది కోలుకున్నారని కరోనా బులెటిన్ లో పేర్కొంది వైద్య,ఆరోగ్య శాఖ.