- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 68 వేలకు చేరాయి.గత 24 గంటల్లో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,418కి చేరాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 10,667 యాక్టివ్ కేసులుండగా 2,56,330 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1451కి చేరింది. గత 24 గంటల్లో 952 మంది కోలుకున్నారు.
- Advertisement -