తెలంగాణ కరోనా అప్‌డేట్..

16
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 61 వేలు దాటాయి. గత 24 గంటల్లో 894 కరోనా కేసులు నమోదుకాగా 4గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,61,728 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1423 మంది మృతిచెందారు. 2,47,790 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12,515 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1053 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.