- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.47 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 1602 కేసులు నమోదుకాగా, నలుగురు మృతి చెందారు.
ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2,47,284 దాటగా 1366 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,272 యాక్టివ్ కేసులుండగా 2,26,646 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో జీహెచ్ఎంసిలో 295, కరీంనగర్ లో 76, ఖమ్మంలో 79, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 137, నల్గొండలో 79, భద్రాద్రి కొత్తగూడెంలో 77,రంగారెడ్డిలో 118 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -

