రాష్ట్రంలో 24 గంటల్లో 168 కరోనా కేసులు

170
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 168 కరోనా కేసులు నమోదుకాగా ఒక్కరూ కూడా మరణించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1912 యాక్టివ్ కేసులుండగా 2,95,707 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు మరణాల సంఖ్య 1635కు చేరాయి.

- Advertisement -