24 గంటల్లో 1842 కరోనా కేసులు…

189
coronavirus

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్షా 7 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1,842 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 6గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది.

ఇప్పటివరకు కరోనాతో 761 మంది మృతిచెందగా 82,411 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాబారినపడిన 1825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 22,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 కొత్త కేసులు అత్యధికంగా నమోదు కాగా… నిజామాబాద్‌లో 158, కరీంనగర్‌ 134, సూర్యాపేట్‌ 113, రంగారెడ్డి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదయ్యాయి.