సీఎం ఎంపిక అధిష్టానంపైనే

43
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.ఈ మేరకు తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరచ్చారు. గచ్చిబౌలి ఎల్లా హోటల్లో 64 ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే సమావేశమయ్యారు.

సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. దీంతో కాసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనే ప్రకటన వెలువడనుండగా మరోవైపు ఇవాళ సాయంత్రం రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు కాంగ్రెస్ నేతలు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -