ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

39
- Advertisement -

ఈ వారం ‘హాయ్‌ నాన్న’, ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’, ‘చండిక’ వంటి సినిమాలు మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

ఆహా :

‘మా ఊరి పొలిమేర 2’: డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. ఇక ‘ఆహా గోల్డ్‌’ చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో రాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’: డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లీవ్‌ ది వరల్డ్‌ బిహైండ్‌ (హాలీవుడ్‌): డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ధక్‌ ధక్‌ (హిందీ): డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

వధువు (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

మస్త్‌ మే రహ్నే కా (హిందీ): డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 :

కడక్‌ సింగ్‌ (హిందీ): డిసెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ :

చమక్‌ (వెబ్‌సిరీస్‌): డిసెంబరు 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:హాయ్ నాన్న…క్లీన్ యూ

- Advertisement -