సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

139
CM KCR

తెలంగాణ కేబినెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరుగనుంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.