నవంబర్‌ 2న తెలంగాణ కేబినెట్ భేటీ

440
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి అమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మె,కొత్త రెవెన్యూ చట్టం వంటి పలు అంశాలపై చర్చ జరుగనున్నట్లుగా తెలుస్తోంది. పలు బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

- Advertisement -