- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేది ఖరారైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. ఈ నెల 8 వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ తమిళి సై.
ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనుండగా మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై స్పష్టత రాకపోవడంతో మధ్యంతర బడ్జెట్ పైపే మొగ్గు చూపింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనుంది.
Also Read:ఇకపై TS కాదు TG..కేబినెట్ నిర్ణయాలివే
- Advertisement -