బీజేపీ అభ్య‌ర్దుల ఐదో జాబితా విడుద‌ల‌

222
BJP
- Advertisement -

డిసెంబ‌ర్ 7న జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 119స్ధానాల్లో బీజేపీ పొటీ చేస్తాన‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా 19మందితో కూడిన ఐదో జాబితాను విడుద‌ల చేసింది . ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో 112మంది అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించింది. రేపు మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు నామినేష‌న్ గ‌డువు ముగియ‌డంతో ఇవాళ తుది జాబితాను విడుద‌ల చేశారు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు.

జుక్కల్-అరుణతార
చొప్పదండి-బొడిగ శోభ
వరంగల్ తూర్పు-కుసుమ సతీశ్
ములుగు-బానోత్ దేవిలాల్
బాన్సువాడ-నాయుడు ప్రకాశ్
బాల్కొండ-ఆర్.రాజేశ్వర్
మహేశ్వరం-శ్రీరాములు యాదవ్
వికారాబాద్-సాయికృష్ణ
మంథని-సనత్‌కుమార్
జడ్చర్ల-మధుసూదన్ యాదవ్
కొల్లాపూర్-సుధాకర్ రావు
దేవరకొండ-జరుప్లావత్ గోపీ
మిర్యాలగూడ-కే ప్రభాకర్
హుజుర్‌నగర్-బొబ్బా భాగ్యారెడ్డి

- Advertisement -