30 నుండి అసెంబ్లీ సమావేశాలు

4
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుండి జరగనున్నాయి. 30 నుండి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెల 29వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది.

Also Read:శ్రీవారి సన్నిధిలో తిలక్ వర్మ

- Advertisement -