శ్రీవారి సన్నిధిలో తిలక్ వర్మ

12
- Advertisement -

ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖులు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు టీమ్‌ఇండియా క్రికెటర్‌ తిలక్‌ వర్మ. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 9 నుంచి 28 వరకు జరగనున్న ఆసియా కప్‌ 2025లో తిలక్‌ వర్మ ఆడనున్నారు.

అలాగే టాలీవుడ్ దర్శకులు వెంకీ కుడుముల, మల్లాది వశిష్ట సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్, సాధు బ్రహ్మవిహారి స్వామీజీ, 69 మంది శిష్య బృందం సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Also Read:TTD:అగ‌స్తీశ్వ‌ర‌స్వామి ప‌విత్రోత్స‌వాలు

- Advertisement -