ఈ నెల ఆరో తేదీ నుంచి వర్షకాల సమావేశాలు

57
telangana assembly
- Advertisement -

ఈ నెల ఆరో తేదీ నుంచి వర్షకాల సమావేశాలు జరగనున్నాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు వివిధ పార్టీల శాసనసభపక్షనేతలకు తెలిపారు. సెప్టెంబర్‌ ఆరో తేదీ ననుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయన్నారు. అదే రోజు ఉదయం 11.30గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. మధ్యహ్నాం బీఏసీ సమావేశం కానుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.

- Advertisement -