- Advertisement -
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయ్. ఈ చిత్రంలో సూపర్ యోధాగా తేజ నటించనుండగా రితీకా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మనోజ్ విలన్‌గా కనిపించనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
హను మాన్ కి వర్క్ చేసిన సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తుండగా వైబ్ ఉంది అనే ఫస్ట్ సింగిల్ ని ఈ జూలై 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read:సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం!
పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్ ని ఒకేసారి విడుదల చేయనుండగా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
- Advertisement -

