టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే!

23
- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన -బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా టీడీపీ – జనసేన ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా టీడీపీ మూడో జాబితాలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది.

ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో,బీజేపీ 6,జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక టీడీపీ 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

విజయవాడ : కేశినేని చిన్ని,శ్రీకాకుళం : రామ్మోహన్ నాయుడు,గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్,నరసారావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయులు,ఒంగోలు : మాగుంట రాఘవరెడ్డి,నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,అనంతపురం : జేసీ పవన్ రెడ్డి,హిందూపురం : బీకే పార్థసారధి,నంద్యాల : బైరెడ్డి శబరి ఉన్నారు.

Also Read:మహేష్‌తో మూవీ త్వరలో ప్రారంభం!

- Advertisement -