ఏపీలో పేకాట క్లబ్బులు…టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

21
- Advertisement -

ఏపీలో త్వరలో పేకాట క్లబ్బులు తెరుస్తామని సంచలన కామెంట్స్ చేశారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడనని ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read:పీడీఎస్‌యూ,పీవైఎల్… ఛలో అసెంబ్లీ

- Advertisement -