టీడీపీ -జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్

33
- Advertisement -

టీడీపీ -జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇందులో టీడీపీ 94, జనసేన 24 స్థానాలకు పోటీ చేయనుందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ తెలిపారు. అయితే తొలి లిస్ట్‌లో పవన్‌ పేరు లేకపోవడం విశేషం. అయితే జనసేనకు 24 స్థానాలు కేటాయించినా ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించింది.

నెల్లిమర్ల : లోకం మాధవి,అనకాపల్లి: కొణతాల రామకృష్ణ,రాజానగరం : బత్తుల బలరామకృష్ణ,కాకినాడ రూరల్: పంతం నానాజీ,తెనాలి: నాదెండ్ల మనోహర్ ఉన్నారు.అయితే పవన్ భీమవరం నుండి పోటీ చేయడం దాదాపు ఖరారు లిస్ట్‌లో పేరు ఎందుకు ప్రకటించలేదన్నది సస్పెన్స్‌గానే మారింది.

 

- Advertisement -