తప్పుడు వార్తలను ఖండించిన టీబీజీకేఎస్..

40
trs

సింగరేణి సంస్థ పై తప్పుడు వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేసిన టిబిజికెఎస్ నాయకులు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బెతీసే విధంగా వార్తలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.