తగ్గిన బంగారం ధరలు…

271
gold rate
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.51,270కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణతతో రూ.47,000కు పడిపోయింది.

బంగారం బాటలోనే వెండి ధర భారీగా తగ్గిపోయింది. కేజీ వెండి పై రూ.1,700 తగ్గి రూ.72,000కు చేరాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1870 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం క్షీణతతో 25.48 డాలర్లకు దిగివచ్చింది.

- Advertisement -