Tapsee:త్వరలో తాప్సీ పెళ్లి?

19
- Advertisement -

నటి తాప్సి పన్ను త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. గత పదేళ్లుగా తన బాయ్ ఫ్రెండ్‌, బ్యాడ్మింటన్ ఆటగాడు మథియస్ బోనుతో రిలేషన్‌ షిప్‌లో ఉంది తాప్సీ. వీరిద్దరి వివాహానికి ఉదయ్‌పూర్ వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని సమాచారం.

2010లో ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైంది తాప్సీ. తర్వాత తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ సొట్టబుగ్గల సుందరి.. పింక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read:హోటల్ బిజినెస్ పై కాజల్ చూపు

- Advertisement -