మత్తులో హీరోయిన్ మిడ్ నైట్ పార్టీలు

46
- Advertisement -

తాప్సీ పన్నూకి నటిగా జీవితాన్ని ఇచ్చింది తెలుగు పరిశ్రమే. అరె ఈ అమ్మాయి అందంగా ఉంది, పైగా పొడగరి, సొగసరి అంటూ తాప్సీకి మంచి పొగడ్తలు కూడా లభించాయి. కానీ, హిట్ పడలేదు. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం రాలేదు. ఆ సమయంలోనే తాప్సీ పన్నూ కొంచెం ట్రాక్ తప్పాల్సి వచ్చింది. ఓ మేనేజర్ తో ఏర్పడిన పరిచయం కారణంగా, ఆమె అప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడిందని టాక్. కానీ అంతలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలకు తోడు భారీ హిట్స్ పడ్డాయి.

కట్ చేస్తే.. తాప్సీ పన్నూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మంచి సినిమాలు చేసింది. అలాగే మంచి నటి అనిపించుకుంది. పైగా కొందరి స్టార్ హీరోల సరసన కూడా ఆడిపాడింది. అందరితో చక్కని అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసింది. మొత్తానికి తాప్సీ పన్నూ కెరీర్ లో ఆమెకు అన్నీ బాగానే జరిగాయి. అయితే ఎందుకో అంతా బాగానే ఉన్నా.. ఆమెకు సౌత్ సినిమాల పై ఇంట్రెస్ట్ పోయింది. దీంతో హిందీ సినిమాల వైపు మనసు పారేసుకుంది. పైగా అక్కడ స్టార్ హీరోలతో తాప్సీకి మంచి పరిచయాలే ఉన్నాయి.

Also Read:ఏపీ పాలిటిక్స్ అండోయ్.. అలాగే ఉంటాయ్!

అయితే, ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగినా మొదట్లో తాప్సీకి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మళ్లీ హిందీలో కెరీర్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో తాప్సీ పన్నూ మళ్ళీ మత్తుకి అలవాటు పడింది. పైగా తన ప్లాట్ లో తన తోటి నటీనటులకు కూడా పార్టీ పేరుతో మంచి కిక్ ను ఇస్తోందట తాప్సీ. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, ఇక తాప్సీ సినీ కెరీర్ పోయినట్టే. మత్తులో సర్వం కోల్పోతున్న తాప్సీ పన్నూ వెనుక ఆ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అతని వల్లే ఆమె ఇలా తయారు అయ్యింది అంటున్నారు.

Also Read:హమ్మయ్య.. అఖిల్ కి ఓ కథ దొరికింది

 

- Advertisement -