- Advertisement -
తొక్కిసలాట ఘటనకు అసలు కారణంపై స్పందించారు తమిళనాడు డీజీపీ జీ వెంకట్రామన్. ర్యాలీకి 10,000 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, దాదాపు 30,000 నుంచి 60,000 మందికిపైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు అని తెలిపారు.
విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా, దాదాపు 6 గంటలు ఆలస్యంగా వచ్చారు అన్నారు. అంతసేపు అభిమానులు తిండి, నీరు లేకుండా వేచి ఉన్నారు అని తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు డీజీపీ జీ.వెంకట్రామన్ చెప్పారు.
Also Read:స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి:హైకోర్టు
- Advertisement -

