ఆ కండీషన్‌ ఉంటే సినిమా చేయను:తమన్నా

1014
tamanna
- Advertisement -

తమన్నా..సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికి అవకాశాలు దక్కించుకోవడంలో తనదైన మార్కు చూపిస్తోంది. మిల్కీబ్యూటీగా అగ్రహీరోలందరితో కలిసి నటించిన ఈ బ్యూటీ తన గ్లామర్ సీక్రెట్ బయటపెట్టడంతో పాటు లిప్ లాక్ ఉంటే సినిమా చేయనని తేల్చిచెప్పింది.

ఇంతవరకు స్క్రీన్ మీద ఏ హీరోకీ ముద్దు ఇవ్వలేదని వెల్లడించింది. మొదటి నుంచీ తాను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. ఇంతవరకు లిప్ లాక్ కిస్ సీన్ అన్నది చేయలేదు. చేయను కూడా. అది నా కాంట్రాక్టులోనే స్పష్టంగా ఉంటుందని తెలిపింది.

ప్రతిరోజు డైట్‌లో నాన్ వెజ్ కచ్చితంగా తింటానని… గ్రిల్డ్ చికెన్‌తో పాటు చేపలు కచ్చితంగా తన మెనూలో ఉండాల్సిందే అని తన డైట్ సీక్రెట్‌ను రివీల్ చేసింది .

- Advertisement -