ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలి: తలసాని

21
talasani

ఈ సంవత్సరం లో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, పోలీసు, GHMC వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు.

మంత్రి దంపతులను ఆశీర్వదించారు బల్కంపేట ఎల్లమ్మ ఆలయ, మహంకాళి ఆలయ అర్చకులు.