దాడి టైటిల్‌ సాంగ్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని..

146
talasani

దాడి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ భావాల‌తో ప్ర‌స్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోంది.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు స‌మ‌కూర్చిన ‘ఎవ‌రి కోసం’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ త‌న నివాసంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. “పాట చాలా బాగుంది. సంగీతం, పిక్చ‌రైజేష‌న్ ఆక‌ట్టుకుంటున్నాయి.

మధుశోభ టి ద‌ర్శ‌క‌త్వంలో శంకర్ నిర్మిస్తోన్న‌ ఈ మూవీలో శ్రీరామ్, అక్ష‌ర‌, జీవన్, కమల్ కామరాజు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

Evari Kosam Full Video Song | Dhaadi Movie | Mani Sharma | Sri Krishna | Madhu Sobha T