ఉప్పల్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ…

296
talasani srinivas
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్ధానిక ఏఎస్ రావు నగర్‌ డివిజన్‌తో పాటు జై జవాన్ కాలనీ లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున పేదలు హాజరుకాగా ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు స్ధానిక కార్పొరేటర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -