బాధితులు త్వరగా కోలుకోవాలి: స్వరూపానందేంద్ర

246
swarupananda saraswathi
- Advertisement -

విశాఖలో విష వాయువు లీకైన ఘటనపై శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. విష వాయువు లీకైన ఘటన దురదృష్టకరమని…బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి సద్దుమణగాలని ఆశిస్తున్నా అన్నారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్‌ కావడంతో ఇప్పటికే 8 మంది చనిపోయారు. సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -