Suriya 45: మాస్ టైటిల్‌..కరుప్పు

5
- Advertisement -

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో సూర్య. తెలుగుతో పాటు తమిళ్‌లో బిజీగా ఉండగా తాజాగా తన 45వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు ఆర్ జె బాలాజీ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా నుంచి ఇపుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ చిత్రం నుంచి పవర్ఫుల్ టైటిల్ గా కరుప్పు ని లాక్ చేసి అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేయగా ఆర్జే బాలాజీ ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమా తీశారో లేదో వేచిచూడాలి.

ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:జూపార్క్‌..పులి పేరు క్లీంకార

- Advertisement -