సురభి వాణిదేవికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్..

47
kcr

హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవి కి బి-ఫామ్ అందజేశారున పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్.

హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

బీ ఫామ్ అందుకున్న అనంతరం గ‌న్‌పార్క్‌కు వెళ్లారు. అక్క‌డ అమ‌ర‌వీరుల స్థూపానికి వాణిదేవి నివాళుల‌ర్పించారు. అనంత‌రం త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి బ‌య‌ల్దేరారు.