మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనర్హత సబబే

728
bhupathi reddy
- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది. అనర్హత వేటు వేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భూపతి రెడ్డికి నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే..ఆయనపై అనర్హత వేటును సమర్ధించారు.

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన భూపతి రెడ్డిపై అనర్హత వేటు వేశారు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్‌.

- Advertisement -