- Advertisement -
ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.
ఎమ్మెల్సీల కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఇద్దరు ఎమ్మెల్సీలుగా సేవలు ఇంక నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది సుప్రీం.
ఈ ఆదేశాలతో సంబంధంలేకుండా కొత్తగా మంత్రి వర్గం ఈ ఇద్దరు సహా ఎవరిరైనా మళ్ల రికమెండ్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. కొత్తగా చేసే నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉండాయి అని తెలిపింది సుప్రీం కోర్టు.
Also Read:ధురంధర్ మూవీ సెట్‌లో ఫుడ్ పాయిజన్!
- Advertisement -

