Supreme Court:ఈవీఎంలపై సంచలన నిర్ణయం

33
- Advertisement -

ఈవీఎం, వీవీ పాట్‌ లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలో నమోదైన ప్రతి ఓటుతో పాటు స్లిప్‌తో సరిపోల్చాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీం అంగీకారం తెలిపింది.

ఈవీఎంలపై సందేహాలు ఉన్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Also Read:Vijay Devarakonda:’ఫ్యామిలీ స్టార్’ బజ్ లేదేంటి!

- Advertisement -