స్టైలిష్ లుక్ లో మహేశ్…మహర్షి టీజర్ అదిరిపోయింది(వీడియో)

225
Maharshi New Look
- Advertisement -


సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్నాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మించారు.

ఉగాది పండుగ సందర్భంగా మహర్షి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. 1.19 సెకన్ల నిడివివున్న ఈ టీజర్ వీడియోలో మహేశ్, చాలా స్టయిలిష్ గా చూపించారు. మహర్షీ టీజర్ మీ కోసం..

- Advertisement -