తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి..

31
sunitha

తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్‌ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మహిళ కమిషన్ చైర్మన్ గా వాకిటి సునీత లక్ష్మారెడ్డిని నియమించగా మరో 6 ని సభ్యులుగా నియమించింది ప్రభుత్వం.

గతంలో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.