సన్నీపై మండిపడుతున్న నెటిజన్లు…

304
Sunny-leone
- Advertisement -

నటి సన్నీ లియోన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఫోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె పోర్న్ జీవితాన్ని పూర్తిగా వదిలేసి సినిమాలకు మాత్రమే పరిమితమైంది. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఆమె భర్త డేనియల్ షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఆ దంతులతో పాటు దత్తతకు తీసుకున్న ఆ పాప కూడా ఉంది. ఈ ఫోటోలో సన్నీ నగ్నంగా కనిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Sunny Leone Family

ఫోర్న్ వదిలి సినిమాల వైపు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫోటో షేర్ చేస్తారా..? అంటూ కొందమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది సన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో తప్పేం ఉంది ఈ ఫోటోలో ఆ పాపపై వాళ్లు చూపిస్తున్న ప్రేమను మాత్రమే చూడాలి.. కానీ ఆమె నగ్నత్వాన్ని కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సన్నీ దంపతులు లాతూర్ లో ఈ పాపను దత్తత తీసుకుని నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు.

మరోవైపు సన్నీ వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు కథానాయికగా చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘వీర మహాదేవి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సన్నీ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

https://www.instagram.com/accounts/login/?next=%2Fp%2FBkFttPSlbi7%2F&source=follow

- Advertisement -