ఓ మంచి ప‌ని కోసం సన్నీ న్యూడ్‌ షో..

303
Sunny Leone And Daniel Weber Promote Animal-Free Fashion
- Advertisement -

పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. స‌న్నీ బిగ్‌బాస్ షో ద్వారా ఇండియ‌న్ స్క్రీన్ మీద‌కు రంగ ప్ర‌వేశం చేసింది. అయితే బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది. బాలీవుడ్ లో ఐటం సాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది సన్నీ లియోన్.

Sunny Leone And Daniel Weber Promote Animal-Free Fashion

ఇక ఇప్ప‌టివ‌ర‌కు పోర్న్‌స్టార్‌గా ఎన్నోసార్లు న‌గ్నంగా క‌నిపించిన స‌న్నీ.. తాజాగా ఓ మంచి ప‌ని కోసం న్యూడ్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. పెటా త‌ర‌పున ప్ర‌చారం కోసం భ‌ర్త డానియేల్ వెబ‌ర్‌తో క‌లిసి న‌గ్నంగా కనిపించింది. మొస‌ళ్ల చ‌ర్మాన్ని ఎలా వ‌లుస్తారు? గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారో తెలియ‌జేస్తూ `పెటా` ఓ వీడియోను రూపొందించింది. జంతు చ‌ర్మాల‌తో త‌యారు చేసే వాటిని ధ‌రించాల‌నుకోవ‌డం మంచిది కాద‌ని తెలియ‌జేస్తూ స‌న్నీ, ఆమె భ‌ర్త డానియేల్‌ ప్ర‌చారం చేస్తున్నారు.

- Advertisement -