త్వరలోనే రాహుల్‌తో అతియా వివాహం!

61
sunil
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ – బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా. ప్రస్తుతం అతియా సినిమాలతో, రాహుల్ ఆసియా కప్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీరిద్దరి వివాహంపై కామెంట్స్ చేశారు సునీల్ శెట్టి. వీరిద్దరి పెళ్లి జరిపించేందుకు మేము రేడేగానే ఉన్నాం. ఎప్పుడు చేసుకుంటారు అనేది పిల్లలు నిర్ణయించుకుంటారన్నారు.

రాహుల్ వరుసగా బిజీ షెడ్యూల్స్ తో ఉన్నాడు. ఖాళీ దొరికినా వారం రోజులు కూడా ఉండట్లేదు. పెళ్లంటే వెంటనే అయిపోదు కదా. అందుకే రాహుల్ షెడ్యూల్స్ ని బట్టి పెళ్లి ఉండొచ్చు త్వరలోనే అని తెలిపారు.

- Advertisement -