సుమిత్రానందన్‌కి మొక్కలు నాటి విషెస్..

238
gic
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా తన సుమిత్రానందన్ గారిని నియమించిన శుభ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు చైతన్య విద్యా నికేతన్ పాఠశాలలో సుమిత్రానంద్, ఆనంద్ రావు తో కలిసి మహతి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు హెల్పింగ్ బ్రిడ్జ్ సొసైటీ కృష్ణకర్ రావు, గుండారం ఎంపీటీసీ హాజీ నాయక్, నడిమి తండా సర్పంచ్ వినోద్, దిలీప్ పాటిల్, రవీందర్ రావు, సంజీవ్ పాటిల్ తో కలిసి సుమిత్రానంద్ గారిని గారిని అభినందిస్తూ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సుమిత్రానందన్ భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. అదేవిధంగా సుమిత్రానంద్ గారిని TSPSC సభ్యురాలు గా నియమించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -