నోటిఫియాబుల్ వ్యాధిగా బ్లాక్ ఫంగస్‌

44
ts govt

బ్లాక్ ఫంగస్ ని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది తెలంగాణ సర్కారు. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేస్ లు నమోదైన తప్పక ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రులు అన్నింటికి నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది సర్కారు. ప్రతి రోజు ఆయా ఆస్పత్రుల్లో నమోదైన, బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివారాలు ఆరోగ్య శాఖ కు అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.