అంతర్జాతీయ విమానాలను ఆపేయండి..

81
kejriwal

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై మరోసారి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించాలని కోరారు. ఆలస్యమైతే ఫ‌స్ట్ వేవ్ లాగా ఇబ్బంది పడాల్సి వస్తుందని

ఒమిక్రాన్ ప్ర‌భావిత దేశాల నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై చాలా దేశాలు ఆంక్ష‌లు విధించాయి. మ‌నం ఎందుకు జాప్యం చేస్తున్నాం..? ఇజ్రాయెల్, జ‌పాన్ దేశాలు పెద్దఎత్తున ప్ర‌యాణ ఆంక్ష‌లు విధించాయన్నారు. ఫస్ట్ వేవ్ ఢిల్లీపై తీవ్ర ప్రభావం చూపింది… పీఎం గారూ.. ద‌య‌చేసి విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాలపని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.