ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌:వికాస్‌రాజ్‌

248
vikas raj
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఎక్కడ పక్షపాతము లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించమని తెలిపారు. ఏలాంటి ఆరోపణలు వచ్చిన ప్రొసిజర్ ప్రకారం మేం చేసామని అన్నారు. వ్యక్తిగత తప్పిదం వల్లే ఆర్వోపై వేటు పడిందన్నారు.

దేశం మొత్తం మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టారని అన్నారు. ఎన్నికల సిబ్బందికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కొన్ని ర్యాండమ్‌గా ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్లతో పోల్చి చూస్తామని అన్నారు. నవంబర్‌8న మునుగోడులో ఎన్నికల కోడ్‌ ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ వికాస్‌రాజ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీకి చెంపపెట్టు ఈతీర్పు:కేటీఆర్‌

పత్తా లేని చెయ్యి…

జింబాబ్వేపై భారత్‌ అలవోక విజయం

- Advertisement -